దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన శ్రీ కృష్ణదేవరాయల వారు.
Telugu is the Italian of the East అన్నారు పాశ్చాత్యులు.
కావాలంటే Italian is the Telugu of West అని చెప్పుకోండి అని అంటాను నేను. తెలుగు సాహిత్యములోని ఆణిముత్యాలను సేకరించి అందించడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. తెలిసీ తెలియక దొర్లుతున్న తప్పులను క్షమించమని మనవి